జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు జూలై 15 వరకు గడువు పొడిగింపు: తెలంగాణ హైకోర్టు

▶ అక్రిడిటేషన్ కార్డుల గడువు జూలై 15 వరకు కొనసాగింపు ▶ జర్నలిస్టుల సౌకర్యాలకు అంతరాయం ఉండదన్న హైకోర్టు స్పష్టీకరణ ▶  అక్రిడిటేషన్ గడువు పొడిగింపుతో బస్ పాస్‌ల రెన్యూవల్‌కు మార్గం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్, జూన్ 16 (వార్త సంధ్య): తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 జూలై 15 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని అక్రిడిటేషన్ కార్డులు జూలై 15 వరకు చెల్లుబాటులో ఉంటాయని కోర్టు...