విజయవంతంగా కొనసాగుతున్న ‘జ్ఞాన చైతన్య బస్సు యాత్ర’
బడుగు బలహీన వర్గాల సాధికారతే లక్ష్యం వనపర్తిలో యాత్ర ప్రారంభించిన ఎంపీ డాక్టర్ మల్లు రవి వనపర్తి, జూన్ 13 (వార్త సంధ్య): నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి చేపట్టిన “జ్ఞాన చైతన్య బస్సు యాత్ర” వనపర్తి నియోజకవర్గంలో శనివారం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ శెట్టితో కలిసి ఎంపీ డాక్టర్ మల్లు రవి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు సహా బడుగు, బలహీన...