JAWAHAR NAGAR DUMPING YARD | JDYEPC CONFERENCE

  హైదరాబాద్, జూలై 22 జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత కోసం జూలై 26న భారీ సదస్సు – ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని JDYEPC పిలుపు, డంపింగ్ యార్డు పూర్తిగా తొలగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం.. ప్రభుత్వం ముందు 9 కీలక డిమాండ్లు JAWAHAR NAGAR DUMPING YARD | JDYEPC CONFERENCE జవహర్ నగర్ డంపింగ్ యార్డును శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ (JDYEPC) ఆధ్వర్యంలో 2026 జూలై...