‘జల వనిత’ ఆనందకు కలెక్టర్ సన్మానం

న్యూఢిల్లీలో జరిగిన జల్ మహోత్సవ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చెన్నంపల్లి మహిళ తెలంగాణ నుంచి ఎంపికైన ప్రతినిధుల్లో ఒకరైన తెలగమల్ల ఆనంద కొంగరకలాన్ ఐడీఓసీలో కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం రంగారెడ్డి జిల్లా, మార్చి 16 (వార్త సంధ్య): రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ మండలం చెన్నంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ‘జల వనిత’  తెలగమల్ల ఆనంద జల్ జీవన్ మిషన్ అమలులో చేసిన విశేష కృషికి గాను గుర్తింపు పొందారు.ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన జల్ మహోత్సవ్ ప్రచార కార్యక్రమం–2026లో ఆమె...