గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దారుణ హత్య
ప్రేమ వివాహం అనంతరం దాంపత్య కలహాలు వేకువజామున దాడి చేసి పరారైన భర్త కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జగిత్యాల జిల్లా బ్యూరో, మార్చి 17 (వార్త సంధ్య): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో గర్భవతిగా ఉన్న యువతిపై ఆమె భర్త కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్‌కు చెందిన వైష్ణవి (19) ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి...