మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ దిగజారుడు రాజకీయాలు: జగ్గారెడ్డి

మీనాక్షి నటరాజన్ వంటి మహిళా నేతను అడ్డుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్య బీజేపీ దొంగతనంపై బీఆర్ఎస్ మాట్లాడడం లేదని విమర్శ హైదరాబాద్ / గాంధీభవన్ , జూన్ 11 (వార్త సంధ్య): కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ దిగజారుడు రాజకీయాలు ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, దేశంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ కుట్రలకు...