ఇంటర్ విద్యార్థులకు గొప్ప అవకాశం

హెలెన్ కెల్లర్ ఇన్‌స్టిట్యూట్‌లో కొత్త ప్రొఫెషనల్ కోర్సులు ప్రారంభం  క్లినికల్ సైకాలజీ, BASLP, స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్, జూన్ 22 (వార్త సంద్య ): దివ్యాంగుల విద్య, పునరావాస రంగాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన హెలెన్ కెల్లర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రన్ (HKIRRDC) 2026-27 విద్యా సంవత్సరానికి మూడు కొత్త ప్రొఫెషనల్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ ప్రొఫెసర్...