రూ.1.70 లక్షలకు శిశువు విక్రయం..
కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం 12 రోజుల మగ శిశువును అక్రమంగా విక్రయించిన ఘటన వెలుగులోకి సంతానం లేని దంపతులకు మధ్యవర్తుల ద్వారా బిడ్డ అప్పగింత దత్తత నిబంధనలు ఉల్లంఘించి రూ.1.70 లక్షల లావాదేవీ శిశువుకు శారీరక వైకల్యం ఉన్నట్లు విచారణలో నిర్ధారణ కేసు నమోదు చేసిన పోలీసులు.. శిశువును శిశు విహార్‌కు తరలింపు హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): హైదరాబాద్‌లోని కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో 12 రోజుల వయస్సు ఉన్న మగ శిశువును రూ.1.70 లక్షలకు అక్రమంగా విక్రయించిన ఘటన ఆలస్యంగా...