రేపు ఫోన్లలో సైరన్ శబ్దం… భయపడొద్దని కేంద్రం స్పష్టం
మే 2న దేశవ్యాప్తంగా అలర్ట్ టెస్ట్ ‘సాచెట్’ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పరిశీలన ప్రజలకు ముందస్తు సమాచారం చేరవేయడమే లక్ష్యం భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 01 (వార్త సంధ్య) : మే 2న దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దంతో కూడిన అలర్ట్ మెసేజ్ రావచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇది కేవలం పరీక్ష మాత్రమేనని, ప్రజలు ఎలాంటి భయం లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి...