2 ప్లస్ పర్మిషన్… 5 ప్లస్ నిర్మాణం…

సికింద్రాబాద్ పరిసరాల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు.. సీతాఫల్మండి ఫ్లైఓవర్ పక్కన భారీ అక్రమ నిర్మాణం నోటీసులు ఇచ్చి కూల్చివేతలు ఎందుకు లేవు..? లంచాల ఆరోపణలతో టౌన్ ప్లానింగై పై తీవ్ర విమర్శలు చైన్మెన్ నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం డిప్యూటీ కమిషనర్ జోక్యం కోరుతున్న ప్రజలు   సికింద్రాబాద్, వార్త సంధ్య: సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సీతాఫల్మండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రధాన రహదారి పక్కన, పిసలోకర్ కాలనీలో (పక్కింటి నెం.12-10-48 సమీపంలో) భారీ అక్రమ నిర్మాణం జరుగుతోందని స్థానికులు...