నిషేధిత గడ్డి మందుల అక్రమ రవాణా భగ్నం.. నలుగురు అరెస్ట్

రూ.1.44 లక్షల విలువైన 250 లీటర్ల నిషేధిత గడ్డి మందుల స్వాధీనం – కారు, రెండు బైక్‌లు జప్తు తాండూరు, ఆగస్టు 2 (వార్త సంధ్య): తెలంగాణలో నిషేధిత గడ్డి మందుల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మహారాష్ట్ర నుంచి నిషేధిత గడ్డి మందులను అక్రమంగా తీసుకొచ్చి రైతులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను తాండూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.44 లక్షల విలువైన సుమారు 250 లీటర్ల నిషేధిత గడ్డి మందులతో పాటు ఒక కారు, రెండు...