అభివృద్ధి జోరు.. రూ.2.15 కోట్ల పనులకు ఎమ్మెల్యే మల్ రెడ్డి శ్రీకారం

 పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను  ప్రారంబించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 25 (వార్త సంధ్య):ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధిలో మరో కీలక ఘట్టం నమోదైంది. మండలంలోని నెర్రపల్లి, దండుమైలారం, ముక్కునూర్, పోల్కంపల్లి గ్రామాల్లో రూ.2 కోట్ల 15 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి శ్రీకారం చుట్టారు.నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, విద్యా మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నాన్ని...