ఆహారం వృథా… ఆకలి వ్యథ!
ఒక ప్లేట్ భోజనం… ఒక ప్రాణానికి ఆశ – మానవత్వం ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (వార్త సంధ్య):ఒక వైపు ఫంక్షన్ హాళ్లలో, హోటళ్లలో, ఇళ్లలో మిగిలిన ఆహారం చెత్తబుట్టల్లో పడిపోతుంటే… మరోవైపు అదే నగర వీధుల్లో ఎవరో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారు. ఈ విరుద్ధ దృశ్యాలు మన సమాజం ఎదుర్కొంటున్న మానవత్వ పరీక్షగా మారాయి. ఒక పెళ్లి విందులో వృథా అయ్యే ఆహారం… పదుల సంఖ్యలో కుటుంబాల ఆకలి తీర్చగలదు. కానీ అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా ఆహారం విలువ మరిచిపోతున్నాం....