హైటెక్ సిటీలో హెచ్‌ఆర్‌హెచ్ నెక్స్ట్ నూతన కార్పొరేట్ కార్యాలయం ప్రారంభం

ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జయేష్ రంజన్, ఐఏఎస్, టీజీఐఐసీ సీఈఓ రవీంద్రనాథ్ రెడ్డి ఏఐ ఆధారిత కస్టమర్ అనుభవ పరిష్కారాలతో కొత్త ప్రమాణాలు ప్రతి నెల 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం: సీఈఓ ఎన్‌కేటీ షా     హైదరాబాద్, జూన్ 17 (వార్త సంధ్య): స్థానిక భాషల్లో కస్టమర్ అనుభవసీఎక్స్ పరిష్కారాలను ప్రముఖ సంస్థ అందిస్తున్న హెచ్‌ఆర్‌హెచ్ నెక్స్ట్, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో తన నాలుగవ నూతన కార్యాలయాన్ని బుధవారం నాడు ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక...