హయత్‌నగర్‌లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత

19 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం.. ఆరుగురు అదుపులో పరారిలో మాఫియ డాన్ హైదరాబాద్, మే 07 (వార్త సంధ్య): హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు పెద్ద అంబర్‌పేట్‌లోని పిస్తా హౌస్ వెనుక ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ రెండు లారీల్లోకి టాటా ఏసీ వాహనం ద్వారా పీడీఎస్ బియ్యం బస్తాలను ఎక్కిస్తున్న సమయంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో...