నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.. 19 వేల పోలీసు పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి: హరీశ్ రావు
పోలీసు ఉద్యోగాల అభ్యర్థులతో మాజీ మంత్రి భేటీ రెండున్నరేళ్లలో 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శ 5 వేల పోస్టుల నోటిఫికేషన్‌తో యువతకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం పాత వయోపరిమితిని పునరుద్ధరించాలని డిమాండ్ నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీశ్ రావు విమర్శించారు. పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత...