ఖైరతాబాద్‌లో టీఆర్‌ఎస్ జెండా గద్దెకు భూమి పూజ
మత సామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు హైదరాబాద్/ఖైరతాబాద్, వార్త సంధ్య : ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో ఆదివారం తెలంగాణ రక్షణ సమితి (టీఆర్‌ఎస్) జెండా గద్దె నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం హలీమా ఆధ్వర్యంలో జరిగింది. భూమి పూజ సందర్భంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ముస్లిం మత సంప్రదాయం ప్రకారం నమాజ్ కూడా నిర్వహించారు. రెండు మతాల ఆచారాలను ఒకే వేదికపై నిర్వహించడం...