317 జీవో బాధితులకు వెంటనే న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత
190 జీవో అమలులో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ రక్షణ సేన అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిక హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): 317 జీవో కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లు, ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదని, ఉద్యోగులు, ఉద్యమకారుల సమస్యల విషయంలో...