మాజీ జెడ్పిటిసి మెంబర్ గిడ్ల పరంజ్యోతి రావు మృతి
కాంగ్రెస్ పార్టీకి, ఫోర్ ఇంక్లైన్ గ్రామపంచాయతీకీ తీరని లోటు విచారం వ్యక్తం చేసిన బిజెపి నాయకురాలు సముద్రాల గాయత్రి భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కొత్తగూడెం మండల మాజీ జెడ్పిటిసి సభ్యులు గిడ్ల పరంజ్యోతి రావు మరణం కాంగ్రెస్ పార్టీకి, ఫోర్ ఇంక్లైన్ గ్రామపంచాయతీకీ తీరని లోటని బీజేపీ నాయకురాలు సముద్రాల గాయత్రి తెలిపారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు....