వనస్థలిపురంలో గౌతమ్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా

విద్యార్థుల ప్రతిభను వెలికితీసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖుల సమక్షంలో బహుమతుల ప్రదానం “విద్యతో పాటు సంస్కృతి కూడా అవసరం” – అతిథుల సందేశం హయత్‌నగర్ ప్రతినిధి, వార్త సంధ్య – మార్చి 15: వనస్థలిపురంలో గౌతమ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వార్షిక దినోత్సవ వేడుకలు–2026 “క్విన్టెసెన్స్” పేరుతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారి కలలకు నూతన దిశనిచ్చే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి...