రాష్ట్ర స్థాయిలో టెక్నికల్ అసిస్టెంట్ గంటా రామకృష్ణ ప్రతిభ
యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పార్వతీపురం మన్యం, జూన్ 24 (వార్త సంద్య ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "యోగాంధ్ర" కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని డాన్ బోస్కో స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టెక్నికల్ అసిస్టెంట్ గంటా రామకృష్ణ విశేష ప్రతిభ కనబరిచారు.సీనియర్ వ్యాసరచన విభాగంలో "ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా" అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొన్న పోటీదారులను అధిగమించి ప్రథమ స్థానం...