గడ్డి మందు నిషేధించాలి: కేఎస్ఆర్ గౌడ

రైతుల ప్రాణాలకు ముప్పుగా మారిన కలుపు మందు వ్యవసాయ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ హైదరాబాద్ సిటీ ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య): కలుపు నివారణ కోసం ఉపయోగించే గడ్డి మందు వల్ల తెలంగాణలో రోజూ రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మందును తక్షణమే నిషేధించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ బి. గోపిని కలిసి కేఎస్ఆర్ గౌడ వినతిపత్రం అందజేశారు....