అటవీ శాఖలో అవినీతి బాగోతం బట్టబయలు

చెట్లు దెబ్బతిన్న కేసు మాఫీకి రూ.10 లక్షల డిమాండ్..! ఎఫ్‌డీఓ సుజాత – డీఆర్‌ఓ కృష్ణయ్యల అవినీతి దందా ప్రజలను భయపెట్టి డబ్బుల వసూళ్లు అటవీ శాఖ అధికారుల అసలు రంగు బయటపడింది భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 07 (వార్త సంధ్య): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రోడ్డు నిర్మాణ పనుల సమయంలో చెట్లు దెబ్బతిన్న ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అటవీ శాఖ...