చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్ల పరిశీలన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు: మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, జూన్ 7 (వార్త సంధ్య): మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు పంపిణీ చేసే చేప ప్రసాద కార్యక్రమానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నెల 8వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్న చేప ప్రసాద పంపిణీ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం...