విద్యా హక్కు వ్యాపారం కాదు.. ఫీజుల దోపిడీని అరికట్టాలి

ఫీజుల నియంత్రణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ కార్పొరేట్ విద్యా వ్యాపారులకు అండగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణ కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, ప్రజాసంఘాల మీడియా సమావేశం హైదరాబాద్, జూన్ 15 (వార్త సంధ్య): విద్యా వికాసం లేని చోట సమాజం వికసించదని, విద్య హక్కు కాని వ్యాపార వస్తువు కాదని కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల దోపిడీ, అక్రమ డొనేషన్లు,...