హామీలు ఎక్కడ……? మే 5 నిరహార దీక్ష

ఉద్యోగుల ఆగ్రహం ఉవ్వెత్తున – టీజీఈజేఏసీ ఆందోళన ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (వార్త సంధ్య):తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు రోజురోజుకూ తీవ్రతరమవుతుండగా, ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ (టీజీఈజేఏసీ) మే 5న ఒకరోజు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన సన్నాహక సమావేశం బుధవారం కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో టీజీఈజేఏసీ చైర్మన్ అమరనేని రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ...