కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు : దూదిమెట్ల బాలరాజు యాదవ్

మైనంపల్లి హనుమంతరావుపై మండిపడ్డ దూదిమెట్ల బాలరాజు యాదవ యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శ హైదరాబాద్, జూన్ 22 (వార్త సంధ్య): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులు జరుగుతున్నాయని, పరిపాలన గాడి తప్పిందని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్...