హఫీజ్‌పేట్‌లో డీఆర్‌ఏ అకాడమీ గణేశ ఆర్ట్ ఎగ్జిబిషన్

విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా రెండు రోజుల కళా ప్రదర్శన 23 మంది విద్యార్థుల విభిన్న శైలుల గణేశ చిత్రాలు ప్రదర్శన 300 మందికి పైగా సందర్శకుల సందడి హైదరాబాద్, తేదీ 14-9-2026 (వార్త సంధ్య): హఫీజ్‌పేట్‌లో డీఆర్‌ఏ అకాడమీ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు గణేశ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థుల్లోని కళా ప్రతిభను వెలికితీసి, వారి సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని వివిధ...