ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలి: బొట్ల కార్తీక్
చెక్ పవర్ రద్దు చేస్తే గ్రామ పాలనలో పారదర్శకత దెబ్బతింటుందని ఆందోళన ఉపసర్పంచ్‌లకు రూ.5000 వేల గౌరవ వేతనం, వార్డు సభ్యులకు రూ.3000 వేల వేతనం డిమాండ్ జూన్ 25న ‘హలో ఉపసర్పంచ్ – ఛలో హైదరాబాద్’ మహాధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా పిలుపు హైదరాబాద్, జూన్ 15 (వార్త సంధ్య): ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేయాలనే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ హక్కులను కాపాడితే పాలాభిషేకం చేస్తామని, లేకపోతే...