ఖర్జూర పంటలకు సబ్సిడీలు, రుణాలు అందించాలి: స్పీక్ సంస్థ సలహాదారు ఏ. సత్యనారాయణ
వాణిజ్య పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సూచన ఖర్జూర సాగుపై అవగాహన, శిక్షణ అవసరమని అభిప్రాయం బ్యాంకుల ద్వారా రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి ఖర్జూర పండ్లలో అధిక పోషక విలువలు ఉన్నాయని నిపుణుల వ్యాఖ్య హైదరాబాద్ సిటీ ప్రతినిధి , జూన్ 11 (వార్త సంధ్య): తెలంగాణలో ఖర్జూర పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఖర్జూర సాగు చేసే రైతులకు సబ్సిడీలు, బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని స్పీక్ సంస్థ సలహాదారు ఏ. సత్యనారాయణ కోరారు....