కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు ఆరు గ్యారంటీలు, రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి పెద్దపల్లి, మంథని, మార్చి 16 (వార్త సంధ్య): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రా రావు మరియు మంథని నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మంథని మండల, పట్టణ అధ్యక్షులు విరబోయిన రాజేందర్, సబ్బాని సంతోష్ ఆధ్వర్యంలో సోమవారం మంథని ఎమ్మార్వో కి వినతి పత్రం ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి...