చిత్రపురి కాలనీ అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి!

మిగిలిన నాలుగు ఎకరాల భూమిని కాపాడాలి రూ.19 కోట్ల రుణం వ్యవహారంపై విచారణ జరపాలి మంత్రి తుమ్మల వెంటనే స్పందించాలి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (వార్త సంధ్య): చిత్రపురి కాలనీ సొసైటీలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన భూములు, ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న...