ఓట్ల వేటలో కేంద్రం దొంగదారి.. కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై కుట్ర: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్ల తొలగింపునకు కుట్ర 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్’ పేరిట లేపేసే ప్లాన్ బీహార్, బెంగాల్ ఫార్ములాను ఇక్కడా ప్రయోగిస్తున్నారు కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష ప్రభుత్వాలపై దాడి పాలేరు ‘బి.ఎల్.ఏ’ల శిక్షణ శిబిరంలో మంత్రి పొంగులేటి నిప్పులు ఏదులాపురం మున్సిపాలిటీ, వార్త సంధ్య : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం,...