భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

ఎల్‌బీనగర్‌లో జెండా ఆవిష్కరణ – పార్టీ బలోపేతానికి పిలుపు ఎల్‌బీనగర్‌ , ఏప్రిల్ 27 (వార్త సంధ్య):  భారత్ రాష్ట్ర సమితి (భారస) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో లింగోజిగూడా డివిజన్ పరిధిలోని లిబర్టీ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూరదృష్టి నాయకత్వంతోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని తెలిపారు. ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన...