చీకోడ్‌లో ఘనంగా బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం
📰 Generate e-Paper Clipదుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 27(వార్త సంధ్య ) దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ సమక్షంలో జరిగింది. గ్రామ అధ్యక్షుడు బొందనగారి మల్లేశం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలతో గ్రామాన్ని మార్మోగించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే రానున్న … Continue reading చీకోడ్‌లో ఘనంగా బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed