BLO పై దాడి.. విధులకు ఆటంకం.. ముగ్గురి పై కేసు నమోదు
బీఎల్‌ఓపై దాడి.. విధులకు ఆటంకం.. ముగ్గురిపై కేసు నమోదు కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 12 ( వార్త సంధ్య ) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఓపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామేశ్‌పల్లి గ్రామానికి చెందిన బీఎల్‌ఓ అధికారి శ్రీమతి ఠాకూర్ అనిత (42) జూలై 10న ఎన్యూమరేషన్ విధులు నిర్వహిస్తుండగా ఉజ్మా బేగం ఫోటో లేని ఎన్యూమరేషన్...