గుట్కా గుపెట్లో గూడెం… మూడు పువ్వులు, ఆరు కాయలుగా దందా

నిషేధం ఉన్నా బహిరంగంగా గుట్కా విక్రయాలు ప్రభుత్వ ఆస్పత్రుల పరిసరాల్లోనే ఆరోగ్యానికి ముప్పు యువతను టార్గెట్‌గా చేసుకున్న అక్రమ వ్యాపారులు జిల్లాలో విస్తరిస్తున్న అక్రమ దందా! పన్నులు పెరిగినా తగ్గని గుట్కా దందా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం   భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 30 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాన్ మసాలా, గుట్కా అక్రమ వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తూ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గుట్టు చప్పుడు లేకుండా సాగుతున్న ఈ దందా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర...