మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి: బల్మూర్ వెంకట్

బీజేపీ–బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే నామినేషన్ రద్దయిందని ఆరోపణ రాజ్యాంగబద్ధ మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతల స్పష్టం హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య హక్కులపై బీజేపీ చేస్తున్న దాడిగా ప్రభుత్వ విప్ డా. బల్మూర్ వెంకట్ ఆరోపించారు. మీనాక్షి నటరాజన్‌కు సంఘీభావంగా గాంధీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాట్లాడిన ఆయన, బీజేపీ మరియు బీఆర్ఎస్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ...