బాల్క సుమన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : ఆకునూరి సుప్రియ

సింగరేణి ఆస్తులపై దాడులకు పిలుపు ఇవ్వడం దారుణం రైల్వే పట్టాలు తొలగించమని చెప్పడం దేశ భద్రతకు ముప్పు భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 27 (వార్త సంధ్య) : సింగరేణి సంస్థ ఆస్తులను తగులబెట్టాలని, మందమర్రి జీఎం కార్యాలయం, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను ధ్వంసం చేయాలని, రైల్వే పట్టాలను తొలగించి రైళ్లను నిలిపివేయాలని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన...