అవినీతికి అడ్డాగా బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్
సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ ఏసీబీ దాడులు అవినీతి తీవ్రతకు నిదర్శనం అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి:రామిడి శూరకర్ణ రెడ్డి రంగారెడ్డి జిల్లా బ్యూరో, మార్చి 17 (వార్త సంధ్య): బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి కేంద్రంగా మారిందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిడి శూరకర్ణ రెడ్డి డిమాండ్ చేశారు.మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైనప్పటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు వెలువడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు కొన్ని సందర్భాల్లో అధికారులను...