ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలి!
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు.. దుర్వాసన, పొగ, కాలుష్యంతో కాలనీల ప్రజలకు ఇబ్బందులు! డంపింగ్ యార్డ్‌పై సమగ్ర విచారణ చేపట్టాలి తరలించే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం: బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ రంగారెడ్డి జిల్లా, తేదీ (వార్త సంధ్య): ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తరలించాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ కారణంగా పరిసర కాలనీల ప్రజలు...