అశ్వారావుపేట అభివృద్ధికి జీవితాంతం కట్టుబడి ఉంటా : మంత్రి తుమ్మల

రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా పంటలు సాగు చేయాలి పామాయిల్ సాగుకు అన్ని విధాలా ప్రభుత్వ ప్రోత్సాహం హార్టికల్చర్ కళాశాలతో యువతకు కొత్త అవకాశాలు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది రైతుల కష్టానికి గౌరవం తీసుకొచ్చే విధానాలే అమలు అశ్వారావుపేట నేల బంగారం… ఏ పంటైనా ఇక్కడ పండుతుంది రైతుల ఆత్మీయ సమ్మేళనంగా మారిన పామాయిల్ సభ పాల్గొన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 14 (వార్త సంధ్య) :...