అంగన్వాడీల సమస్యలపై డైరెక్టర్‌శృతి హోజా ను కలిసిన ఆడెపు వరలక్ష్మి
అంగన్వాడీల సమస్యలపై డైరెక్టర్‌శృతి హోజా ను కలిసిన ఆడెపు వరలక్ష్మి ప్రీ-ప్రైమరీ, BLO, SIR డ్యూటీల రద్దు, పెండింగ్ జీతాలపై వినతి హైదరాబాద్, జూన్ 24: అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై తెలంగాణ రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అంగన్వాడీలను ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మార్చడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అవసరమైన మౌలిక సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు....