పనిచేసి అడుక్కోవాలా మేము.. అంగన్వాడీ వేతనాలు వెంటనే చెల్లించాలి :ఆడెపు వరలక్ష్మి
రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి అర్హత కలిగిన అంగన్వాడీ టీచర్లకు ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో అవకాశం కల్పించాలి: ఖాళీల భర్తీ, అదనపు విధుల రద్దు, మేనిఫెస్టో హామీ మేరకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): అర్హత కలిగిన అంగన్వాడీ టీచర్లకు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి డిమాండ్...