ఆటోలో కల్తీ నూనె తరలింపు
హోటళ్ల నుంచి వాడిన నూనె సేకరణ – 30 డబ్బాలతో అక్రమ రవాణా జర్నలిస్టుల అప్రమత్తతతో బయటపడిన దందా – ఫుడ్ సెక్యూరిటీ, జిహెచ్ఎంసి అధికారుల కోసం పోలీసుల ఎదురుచూపులు ఉప్పల్, ఏప్రిల్ 01; (వార్త సంధ్య): హైదరాబాద్ నగరంలో కల్తీ వంటనూనె దందా మరింత విస్తరిస్తోందనే అనుమానాలను బలపరిచే ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా హోటళ్లలో వాడిన నూనెను తిరిగి మార్కెట్‌లోకి పంపించే అక్రమ వ్యవహారం జరగడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి...