ప్రజారోగ్యంపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : ఎమ్మెల్యే కూనంనేని
ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి సీజనల్ వ్యాధులపట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ప్రాధాన్యత ఇవ్వండి అందుబాటులో ఉన్న వనరులతో నాణ్యమైన చికిత్స అందించాలి ప్రభుత్వ ఆసుపత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించాలి అవసరమైన వైద్య పరికరాల, మందులు, ఖాళీలపై నివేదిక అందించండి సమీక్షా సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 26 (వార్త సంధ్య) : వైద్యశాలలపై మరింత పర్యవేక్షణ పెరగాలని, ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై చర్యలకు...