ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 

పోడు రైతుపై ఒత్తిడి… రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో మెరుపు ఆపరేషన్ భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (వార్త సంధ్య):జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన మెరుపు దాడిలో అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పోడు రైతును వేధించకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుండాల మండలం నడిమిగూడెం సెక్షన్‌కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నరేష్, సాయనపల్లి గ్రామానికి...