రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌!

హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ సర్వే నివేదిక కోసం రూ.30 లక్షల డిమాండ్‌? రూ.20 లక్షలకు కుదిరిన ఒప్పందం.. లంచం తీసుకుంటూ మండల సర్వేయర్‌ అరెస్టు తహశీల్దార్‌ ఆదేశాలతోనే నగదు తీసుకున్నట్లు ఏసీబీ ఆరోపణలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (వార్త సంధ్య): తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో లంచం కేసును వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో హెచ్‌ఎండీఏ లేఅవుట్‌కు సంబంధించిన జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక జారీ వ్యవహారంలో రూ.20 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో తహశీల్దార్‌ సుదర్శన్‌ రెడ్డి, మండల సర్వేయర్‌...