JOURNALIST ANJI 25/07/2026 అమీన్పూర్ పెద్ద చెరువు FTL వివాదం.. G.O.Rt.No.678 రద్దు చేసి అసలు సరస్సు సరిహద్దులను పునరుద్ధరించాలి: అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల JAC 20 లేఅవుట్లలోని పట్టా భూముల్లో అక్రమంగా బ్యాక్‌వాటర్ చేరుతోందని ఆరోపణ.. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ హైదరాబాద్, జూలై 25: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న 20 లేఅవుట్లకు చెందిన పట్టా భూముల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమీన్పూర్ పెద్ద చెరువు...