కామారెడ్డిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలి: బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 7 ( వార్తా సంధ్య ) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకులు అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహించి, ఓటరు నమోదు ప్రక్రియను సక్రమంగా అమలు చేయాలని, బీఎల్‌ఓల పనితీరు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతు కాకుండా ప్రతి దరఖాస్తును ఒకటికి రెండుసార్లు పరిశీలించి,...